గత నెల 19 వ తేదీన లేపాక్షిలో బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిలమత్తూరు మండలం పాతచామలపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి (40) ఆదివారం రాత్రి మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఓ ప్రైవేటు బస్సు ఢీట్టిన ఘటనలో ఆయన తల, కాళ్లుకు తీవ్ర గాయాలై బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మృతిచెందాడు. మృతుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa