బ్రెజిల్ దేశానికి చెందిన మోరెస్ (37) ఇటీవల ఓ బొమ్మను పెళ్లాడింది. గతంలో ఆమెకు తన తల్లి ఓ రాగ్‌డాల్ బహుమతిగా ఇచ్చింది. దానికి మార్సెలో అనే పేరు పెట్టిన మోరెస్ దానితో ప్రేమలో పడింది. ఇటీవలే 250 మంది అతిథుల సమక్షంలో తన ప్రియుడు మోరిస్‌ను పెళ్లాడింది. అంతేకాకుండా రియోడిజెనీరో నగరానికి భర్తను తీసుకుని హనీమూన్ కోసం వెళ్లింది. ఓ చిన్న బొమ్మను సంతానంగా స్వీకరించింది. ఆమె తీరుతో నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa