--- పూర్వకాలంలో సాధారణ ప్రజలు గుర్రాల మీద తిరిగితే, ధనవంతులు మోటారు వాహనాలలో తిరిగేవారు. కానీ ఇప్పుడు, సాధారణ ప్రజానీకం మోటారు వాహనాలను వాడుతుంటే, ధనవంతులు గుర్రాల మీద తిరుగుతున్నారు.
--- కెనడాలోని పేరే హడ్సన్ బే అనే ప్రాంతంలో భూమ్మీద అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందట.
--- పావురం ఎముకల బరువు కన్నా దాని ఈకల బరువే ఎక్కువంట.
--- స్విఫ్ట్ పక్షి పదినెలల పాటు గాల్లోనే ఎగురుతూ ఉండగలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa