అమర్‌నాథ్ యాత్ర కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు వెల్లడించింది. అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై ఆగష్టు 11న ముగియనుంది. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa