ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై1 నుంచి రీషెడ్యూల్డ్ టెస్ట్ జరగనుంది. కరోనాతో రోహిత్, గాయంతో రాహుల్ ఈ టెస్టుకు అందుబాటులో లేరు. కరోనా నుంచి కోలుకుంటే రోహిత్ ఆడే ఛాన్సుంది.
ఒకవేళ రోహిత్ ఆడకపోతే ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు కెప్టెన్సీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తే 1987 తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ అయిన తొలి పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa