ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 11తో ముగియనుంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ త్వరలో షురూ కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార, విపక్షాలు ఎవరిని బరిలోకి దించుతాయనే దానిపై చర్చ మొదలైంది.
ఈ పదవిని ఇప్పటివరకు మహిళలు చేపట్టలేదు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓబీసీ లేదా జనరల్ కేటగిరీకి చెందిన మహిళలకే ఎన్డీయే ఛాన్స్ ఇస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa