ప్రస్తుత రోజుల్లో చాలామందికి అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. అయితే, మోతాదు మించిన చెడు కొవ్వులు రక్త ప్రవాహ మార్గంలో అవరోధంగా మారతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ బారిన పడతారు. శరీరం విడుదల చేసే సంకేతాలతో కూడా కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకోవచ్చు.
కాళ్ల వెంట్రుకలు రాలిపోవడం, కాళ్లలో బలహీనత, గోళ్లు నిదానంగా పెరగడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలుంటే అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించాలి.