ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని ఆధునిక మార్గం పట్టించిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. ఈ మేరకు ఈ మేరకు టీడీపీ ఆఫీసులో పీవీ చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పీవీ మాటల కన్నా చేతలకే ప్రాధాన్యం ఇచ్చేవారని, భూసంస్కరణలు, ఆర్ధిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని ఆయన కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa