బ్లింకిట్ డీల్ తర్వాత జొమాటో సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. కేవలం రెండు రోజుల్లో జొమాటోకు ఒక బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం నాడు 8.2% వరకు పడిపోయాయి. ఇటీవల బ్లింకిట్‌ను రూ.4,447 కోట్లకు జొమాటో కొనుగోలు చేసింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు అంతగా రుచించలేదని తెలుస్తోంది. ఫలితంగా వరుసగా రెండో రోజూ నష్టాలు కొనసాగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa