ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం విలయతాండవం సృష్టించింది.ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది.తాజాగా ఓ ఫొటో వైరల్‌గా మారింది.ఓ పెంపుడు కుక్క తన ఓనర్ల కోసం పడిగాపులు కాస్తోంది.ఓచ్కీ అనే గ్రామంలో ఓ కుటుంబం భూకంపంలో సజీవసమాధి అయ్యింది.వాళ్ల పెంపుడు కుక్క మాత్రం ప్రాణాలతో బయటపడింది.అయితే చుట్టుపక్కల వాళ్లు తీసుకెళ్లి దానికి అన్నం పెట్టిన అది ధ్వంసమైన ఆ ఇంటి దగ్గరే కాపలా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa