ప్రొటీన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రొటీన్లు అదనంగా కావాల్సిన వారు గుడ్లను తప్పనిసరిగా తినాలి. సోయాబీన్ కూడా ప్రోటీన్‌కు మంచి మూలంగా ఉంటుంది. పిస్తాలో ప్రొటీన్‌తో పాటుగా ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతి రోజూ తప్పకుండా కొన్ని పిస్తా పప్పులను తినాలి. పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా వంటి పప్పుధాన్యాలలో ప్రొటీన్ చాలా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా పప్పుధాన్యాలు తినేవారికి ఎటువంటి హృద్రోగ సమస్యలు రావు.