ఈజ్ ఆఫ్ డూయింగ్ 2020లో మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. తర్వాత గుజరాత్, తమిళనాడు, తెలంగాణ నిలిచాయి. కేంద్రం నాలుగు కేటగిరిలుగా విభజించి ర్యాంకులను ప్రకటించింది. స్టాక్ హోల్డర్లు,10,200 మంది పెట్టుబడిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి ర్యాంకులను ప్రకటించారు. ఏపీ మొదటి స్థానంలో నిలవడంతో అంతా అభినందిస్తున్నారు.