ముంబైలో యూపీకి చెందిన యువతి కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చింది. 23 ఏళ్ల యువతిని జావేద్ అనే వ్యక్తి జూన్ 14న కిడ్నాప్ చేసి, గదిలో బంధించాడని ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా శుక్రవారం వెల్లడించారు. ఆ తర్వాత మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని, మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa