తల్లిదండ్రులు అంటే దైవంతో సమానంగా చూడాల్సిందిపోయి, దారుణంగా చంపిన ఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది. మహమ్మదాబాద్, కంచన్‌పల్లి గ్రామానికి చెందిన గుట్ట కర్రెమ్మ(68),వెంకటయ్య దంపతులకు 4 కొడుకులు, 2 కుమార్తెలు.ఆస్థి పంపకాల విషయంలో శుక్రవారం ఇంట్లో గొడవ జరిగింది.ఈ విషయమై పెద్ద కొడుకు పండరయ్య కోపంతో తల్లి తలపై బండరాయితో గట్టిగా కొట్టాడు.తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa