కరోనా కట్టడిలో తెలుగు రాష్ట్రాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కోవిడ్-19ను కట్టడి చేయడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించాయని పేర్కొంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన ఆయుష్ ఆధారిత కార్యక్రమాలు, పద్ధతుల సమాచారాన్ని వివరిస్తూ.. రూపొందించిన సంకలనాన్ని శనివారం నీతి ఆయోగ్ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa