మహారాష్ట్ర అసెంబ్లీలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం బలపరీక్ష నిర్వహించనున్నారు. స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నవ్రేకర్ పోటీ చేస్తుండగా.. మహా వికాస్ అఘాడి తరఫున రాజన్ సాల్వి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక, అసెంబ్లీలో బలపరీక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa