కరోనా వైరస్‌ను వైరస్‌ను చంపే సరికొత్త మాస్క్‌కు అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా రూపకల్పన చేశారు. ఎన్-95 మాస్కులోని ఫాబ్రిక్ ఫైబర్ ఉపరితలాలకు యూవీ కిరణాలను ఉపయోగించి అమ్మోనియం పాలిమర్‌లను జోడించారు.
వీటికి వైరస్‌లను చంపే శక్తి ఉందని వారు వెల్లడించారు. దీనిపై మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ సంయుక్త పరిశోధన సాగించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa