ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళను దారుణంగా కొట్టి ఊరేగించారు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 04:55 PM

భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో ఉంటున్న ఓ మహిళను గ్రామస్తులు దారుణంగా కొట్టారు. ఆమెను కొట్టి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆమె భర్తను తన భుజంపై మోయించారు. మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్తతో సహా 12 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com