కేరళ మంత్రి సాజీ చెరియన్ భారత రాజ్యాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దోపిడీని సమర్ధించేలా, దోపిడీకి సాయపడేలా ఉందని విమర్శించారు. పతనంతిట్ట జిల్లాలోని మల్లపల్లిలో ఇటీవల జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆయన వ్యాఖ్యలు మంగళవారం వెలుగులోకొచ్చాయి. బ్రిటిష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశాడని, ఇదే 75 ఏళ్లుగా అమలవుతోందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa