ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మరసం అతిగా తాగితే ఆ ఇబ్బందులు

Life style |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 01:43 PM

నిమ్మరసం వల్ల ఎన్ని లాభాలున్నాయో అతిగా తాగితే అన్ని నష్టాలూ ఉన్నాయి. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశ‌యం అధికంగా పనిచేసే అవకాశం ఉంది. అందువల్ల దానిపై అధిక ఒత్తిడి పడి మూత్రాశ‌య వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగానే అనిపించొచ్చు. నిమ్మరసం ఎక్కువగా తాగితే చిగుళ్లు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. నిమ్మరసం అతిగా తాగితే మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com