ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజీరియాలో జైలుపై ఉగ్రదాడి

international |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 10:50 AM

నైజీరియా రాజధాని అబూజలోని కుజీ జైలుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి పక్కా ప్లాన్‌తో తీవ్రవాదులు జైలుపై భారీ పేలుడు పదార్థాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు జైలు నుంచి పరారవ్వగా.. 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు నైజీరియా అధికారులు వెల్లడించారు. బోకో హరమ్‌గా పిలిచే ఇస్లామిక్‌ మిలిటెంట్‌ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa