మహిళల హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు గురువారం న్యూజిలాండ్‌తో మరో కీలక పోరు సిద్ధమైంది. ఇంగ్లాండ్, చైనాలతో మ్యాచ్‌లను డ్రాగా ముగించిన భారత్.. నేరుగా క్వార్టర్స్ చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
ప్రస్తుతం పూల్-బిలో భారత్ 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, చైనా వరుసగా తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా నేరుగా క్వార్టర్స్ చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa