తిరుమలలో నిత్యాన్నదానం కోసం కూరగాయలు మొత్తం.. ఏపీలోని విజయవాడ, పలమనేరు, మదనపల్లె, కర్ణాటకలోని చింతామణి, చిక్బల్లాపూర్, తమిళనాడులోని కోయంబెడు, తిరుప్పూర్ ప్రాంతాలకి చెందిన 9 మంది భక్తులు సమర్పిస్తున్నారు. వీరు తమ ప్రాంతాల్లో కూరగాయలు పండించే రైతుల వద్ద కూరగాయలు సేకరించి, వాటిని తిరుమలకి పంపిస్తారు. కూరగాయల రవాణకు అయ్యే ఛార్జీలను కూడా తమ ప్రాంతాలకు చెందిన భక్తుల నుంచి సేకరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa