బీహార్‌లోని నలంద ప్రాంతంలో ఇటీవల ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హర్నౌత్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముబారక్‌పూర్‌కు చెందిన ముఖేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆమెకు తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు.
యువతి ఫోన్ చేసి చెప్పడంతో ముఖేష్ ధైర్యం చేశాడు. ముహూర్త సమయానికి వేదికపైకి వెళ్లాడు. వధువు మెడలో దండ వేసి, తిలకం దిద్దాడు. ఆ తర్వాత ముఖేష్ యువతి తరుపువారు దాడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa