యూపీలోని మీరట్ ప్రాంతానికి చెందిన శుభమ్ కౌశల్ అనే వ్యక్తి స్వీట్స్ షాప్ నడుపుతున్నాడు. అతడు చేసే సమోసాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇటీవల అతడు 8 కిలోల సమోసా చేసి ఆశ్చర్యపరిచాడు. దానిని తిన్న వారికి రూ.50 వేల బహుమతి ఇస్తానంటూ ఛాలెంజ్ ఇచ్చాడు.
అయితే 30 నిమిషాలలోనే మొత్తం తినేయాలనే షరతు విధిస్తున్నాడు. ఈ బాహుబలి సమోసా తయారీకి రూ.1100లు ఖర్చు, గంటన్నర సమయం పట్టిందని కౌశల్ వివరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa