ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నించిన వారిపై కేసులు సరికాదు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 02:30 PM

పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రిండంపై ప్రశ్నించిన యువకులపై కేసులు పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. మీడియాతో శనివారం మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు. 


రాజ్యాంగ నిర్మాతను అవమానించడంపై నిరసన తెలిపిన 18 మంది యువకులపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమన్నారు. సున్నితమైన సమస్యలను పరిష్కరించాల్సి పోయి, ప్రభుత్వం జఠిలం చేస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com