జీవనశైలి, మద్యపానం వల్ల చాలా మందిలో లివర్ పనితీరు దెబ్బతింటుంది. అయితే కూరగాయలు, పండ్లలో లివర్‌ను శుభ్రం చేసే గుణాలున్నాయి. ముఖ్యంగా క్యారెట్లో పోషకాలు అందించడంతో పాటు విషపదార్థాలను బయటకు పంపుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆల్కహాల్ వల్ల పాడైన లివర్‌ను బాగు చేసే జింక్ అధికంగా చేపలు, పాలకూర, పుట్టగొడుగుల్లో లభిస్తుంది.