భారత్‌తో సహా అనేక దేశాల్లో మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ సమస్య తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే మేల్కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శృంగారం సమయంలో తీవ్రమైన నొప్పి, స్త్రీల జననాంగాల నుంచి దుర్వాసన, పీరియడ్స్‌లో లోపాలు , జననేంద్రియాల నుండి ఆకస్మిక రక్తస్రావం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa