జనసేన పార్టీ చేపట్టిన 'జనవాణి' రెండో విడత కార్యక్రమానికి ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. విజయవాడలో ఎంబీ భవన్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. వివిధ సమస్యలపై ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనను కలవొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa