మంగళగిరి: మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లిలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాలు భవనాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సోమవారం ఉదయం పరిశీలించారు. భవన నిర్మాణం పూర్తి నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం ఎమ్మెల్యే ఆర్కే అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చారు.
![]() |
![]() |