శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశంలో గురువారం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ ధర ఒక్కసారిగా రూ.1000 నుంచి రూ.5,500 కి పెరిగింది. గ్యాస్ సిలిండర్ల కోసం అక్కడక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. సిలిండర్ల కోసం ప్రజలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa