రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి, సభ్యులు జి. కృష్ణమ్మ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాలలో శుక్రవారం పర్యటించనున్నారు.
అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు బాలింతలకు అందుతున్న పౌష్టికాహారాల గురించి ఆరా తీయనున్నట్లు ఐసీడీఎస్ సిడిపిఓ తెలిపారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈయన వెంట జిల్లా ఫుడ్ కమిషన్ అధికారులు.