కంబదూరు: మండల పరిధిలోని జెక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఈనెల 15వ తేది శుక్రవారం ఉదయం 6 గంటలకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.