ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గురువారం నెల్లూరు జిల్లాలో అదుపులో తీసుకున్నారు. చలో నెల్లూరు కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులకు తీసుకొని గురువారం సాయంత్రం వదిలిపెట్టారు.
ఇలా అక్రమంగా అరెస్టు చేయడంపై టిడిపి నాయకులు అసహన వ్యక్తం చేశారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని కార్యకర్తలు పేర్కొన్నారు.