ఒంగోలులోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన డిస్టిక్ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో జిల్లా పి డి సి సి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వెంకయ్యతో పాటుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, అగ్రికల్చరల్ చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ జిల్లాలోని వ్యవసాయ అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.