కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 11 వ వార్డ్ కాశి రెడ్డి కాలని లో టిడిపి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సందర్శించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ దయచేసి నగర పంచాయతీ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa