ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ , Dr విశ్వక్ సేన్ అధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గ స్ధాయిలో మత్స్యకార అభ్యున్నత సభను డీమచ్చిలేషం లో ఘనం గా నిర్వహించడం జరిగింది మరియు జనసేన జండా ఆవిష్కరాణ చెయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ వర్షం పడుతున్నా కూడా ప్రజలంతా 2 గంటలు పాల్గొని,వారి సమస్యలు తెలియజేసారు. ప్రజలు తెలియజేసిన సమస్యలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేసి సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధిలుగా రాష్ట్ర కార్యదర్శి దుర్గ ప్రశాంతి , చైతు గారు, కోరదరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa