ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనచేస్తున్నసాధన సమితి ఉద్యమానికి మద్దతుగా వామపక్ష పార్టీలు సోమవారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో నిరసనకార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజనహామీలను అమలుచేయకుండా రాష్ట్రానికి ద్రోహంచేసిన బిజెపిబలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికిబేషరతుగా వైసిపి, టిడిపి పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు వ్యతిరేకిoచారు.