తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం సీపీఐ రూరల్ మండల మహాసభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు రామానాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మాత్రం విఫలమైందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జనమాల గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa