ఆగస్టు 15న ఏపీలో 1.62 కోట్ల జాతీయ జెండాలను ఎగుర వేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ సోమవారం వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో తాము చేపట్టే కార్యక్రమాన్ని జగన్ తెలియజేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, గ్రామ-వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్ల ఇళ్లపై మువ్వన్నెల జెండాలు ఎగురుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa