ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక ఆరోగ్యానికి చేయండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 08:26 PM

ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయాన్నే కొంతదూరం వాకింగ్‌ చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశం ఉంది.


అంతేకాకుండా వాకింగ్‌ చేయడం వల్ల మీ మెదడుకు రక్త ప్రసరణ కూడా పెరిగి ఉత్సాహంగా ఉంటారు. మెదడు పనితీరు మెరుగవడంతో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నప్పుడు మీ శరీరానికి సూర్యరశ్మి తగడం వల్ల విటమిన్ 'డి' బాగా అందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com