దువ్వూరు మండల సమీపంలోని కడప - కర్నూలు బైపాస్ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం వివరాలకు వెళితే. దువ్వూరు పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర రెండు మోటర్ బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ యాక్సిడెంట్ లో ఖాజీపేట గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి సుబ్బారెడ్డి అనువారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa