కుంకుడుకాయల వల్ల అనేక లాభాలున్నాయి. ఇందులో విటమిన్ ఏ, డీ ఉండటం వల్ల అవి జుట్టును బాగా పెరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తాయి. జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేందుకు సాయపడతాయి. చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలు రాకుండా చేస్తాయి. కుంకుడుకాయలని రెగ్యులర్ గా వినియోగిస్తే చుండ్రు సమస్య అనేదే రాదు. కుంకుడుకాయలతో స్నానం చేయడం వల్ల శరీరానికి కూడా సువాసనలు వెదజల్లుతాయి. అవి ఉత్సాహాన్ని కలిగిస్తాయి.