వారు మొత్తం 12 మంది మహిళలు. అందరికీ 50 ఏళ్లు దాటాయి. అయితే వారు ఏకంగా హిమాలయాల్లో పర్వతారోహణనను ఇటీవల దిగ్విజయంగా పూర్తి చేశారు. పద్మభూషణ్ బచేంద్రి పాల్ నేతృత్వంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగ్-సౌ పాస్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు వారి యాత్ర సాగింది. 5 నెలల కాలంలో వారంతా 50 వేల కి.మీ. దూరం యాత్ర చేపట్టారు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని వారు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa