సర్టిఫికెట్లలో తండ్రి పేరును ఇవ్వడం కచ్చితమేమి కాదని, తల్లి పేరు ఒక్కటి చాలని కేరళ హైకోర్టు ప్రత్యేక తీర్పునిచ్చింది. అవివాహిత, అత్యాచార బాధిత మహిళల పిల్లలు ఈ దేశంలో ప్రాథమిక హక్కులైన గోప్యత, స్వేచ్ఛ, గౌరవంతో జీవించొచ్చని పేర్కొంది. వివాహం కాకుండానే మహిళకు జన్మించిన పిల్లల సర్టిఫికెట్ల విషయంలో హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. అంతేకాక పౌరులందరినీ ప్రభుత్వం ఒకే మాదిరిగా చూడాలని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa