తెనాలి పట్టణం గాంధీ చౌక్ లోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేందస్వామి దేవస్థానానికి చెందిన 4, 5 దుకాణాలకు కలిపి ఒకే దుకాణంగా ఈనెల 29 న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లుఆలయకార్యనిర్వాహణాధిరి అవుతు శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మూడేళ్లకు అద్దె లైసెన్సు హక్కు బహిరంగ వేలం దేవస్థాన ఆవరణంలో ఆరోజు ఉదయం 10 గంటలకు దేవదాయ ధర్మదాయ అధికారుల సమక్షంలో జరుగుతుందని ఆయన వివరించారు.