చిలకలూరిపేట: ఈవూరి వారిపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకుని సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa