ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 11:30 AM

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 39, 736 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 63, 647 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 879. 79 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 186. 4214 టీఎంసీలుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com