గోంగూరలో ఖనిజ లవణాలు మంచివి. గోంగూర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గోంగూర తీసుకునే వారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోంగూర జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. గోంగూర తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.