Life style | Suryaa Desk | Published :
Mon, Aug 01, 2022, 08:29 AM
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మాన్ని అందంగా తయారుచేయడంలో బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయిని కొన్ని రకాల పదార్థాలతో కలిపి తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బొప్పాయితో నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరంలో హేమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోయే అవకాశం ఉంది. బొప్పాయి తిన్న అరగంట వరకు పెరుగు తినకూడదు. ఒకవేళ తింటే కడుపు లోపల ఒక రకమైన రసాయన ప్రతిచర్యను చేస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com